Proverbs 11:16
మృదు స్వభావం గల స్త్రీని అందరూ కీర్తిస్తారు. బలం గలవారు సంపద చేజిక్కుంచుకుంటారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
A gracious woman retaineth honour: and strong men retain riches.
In Context
15పరాయివాడి కోసం హామీ ఉన్నవాడు కష్టాలపాలవుతాడు. హామీ ఉండని వాడు భయం లేకుండా ఉంటాడు.
Cross References
1 Samuel 25:40దావీదు సేవకులు కర్మెలులో అబీగయీలు దగ్గరికి వచ్చి “దావీదు నిన్ను పెళ్లి చేసుకోడానికి తీసుకు రమ్మని మమ్మల్ని పంపించాడు” అని చెప్పారు.
Esther 9:25అయితే ఈ సంగతి రాజు దృష్టికి వచ్చాక హామాను యూదులకు విరోధంగా చేసిన కుట్రను అతని తల మీదికే వచ్చేలా చేసి, వాడిని, వాడి కొడుకులను ఉరికొయ్య మీద వేలాడ దీసేలా ఆజ్ఞ జారీ చేశాడు.
Amos 3:9అష్డోదు రాజ భవనాల్లో ప్రకటించండి. 2 ఐగుప్తుదేశపు రాజ భవనాల్లో ప్రకటించండి. 2 వాళ్ళతో ఇలా చెప్పండి, 2 “మీరు సమరయ పర్వతాల మీద సమావేశమై 2 దానిలోని గందరగోళాన్ని చూడండి. 2 అక్కడ జరిగే దౌర్జన్యాన్ని చూడండి. 2
Matthew 26:13నేను కచ్చితంగా చెప్పేదేమంటే, ఈ లోకమంతటిలో సువార్త ప్రకటన ఎక్కడెక్కడ జరుగుతుందో అక్కడ ఈమెనూ, ఈమె చేసిన పనినీ అందరూ గుర్తు చేసుకుని ప్రశంసిస్తారు.” 1 యూదు నాయకులతో ఇస్కరియోతు యూదా లాలూచీ మార్కు 14:10-11; లూకా 22:3-6
Luke 10:42మరియ ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. దాన్ని ఆమె దగ్గరనుంచి తీసివేయడం జరగదు” అని ఆమెతో చెప్పాడు.
Luke 21:2ఒక పేద వితంతువు అతి తక్కువ విలువగల రెండు నాణాలు అందులో వేస్తుంటే చూశాడు.