The Bible Software
bible.softwareProverbsProverbs 3 › Proverbs 3:8

Proverbs 3:8

అప్పుడు నీ శరీరానికి ఆరోగ్యం, నీ ఎముకలకు సత్తువ కలుగుతాయి.

బైబిల్ (తెలుగు)

In The King James Version

It shall be health to thy navel, and marrow to thy bones.

In Context

7నేను జ్ఞానం గలవాణ్ణి అనుకోవద్దు. యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉండి చెడుతనానికి దూరంగా ఉండు.

9యెహోవాకు నీ రాబడి మొత్తంలో ప్రథమ ఫలం, నీ ఆస్తిలో వాటా ఇచ్చి ఆయనను ఘనపరచు.

Read all of Proverbs 3

Cross References

Job 21:24అతడి కుండ నిండా పాలు పొర్లుతాయి. అతడి ఎముకలు సత్తువ కలిగి ఉంటాయి. 1

Proverbs 4:22అవి దొరికిన వారికి జీవం కలుగుతుంది. వాళ్ళ శరీరమంతటికీ ఆరోగ్యం కలిగిస్తాయి.

Isaiah 1:6అరి కాలు నుంచి తల వరకు పుండు పడని భాగం లేదు. 1 ఎక్కడ చూసినా గాయాలు, దెబ్బలు, మానని పుళ్ళు. 1 అవి నయం కాలేదు. వాటిని ఎవరూ కడగలేదు, 1 కట్టు కట్టలేదు, నూనెతో చికిత్స చెయ్యలేదు. 1

Ezekiel 16:4నువ్వు పుట్టిన రోజు నీ తల్లి నీ బొడ్డు కొయ్యలేదు. శుభ్రం చెయ్యడానికి నిన్ను నీళ్ళతో కడగలేదు, నిన్ను ఉప్పుతో తుడవలేదు, నిన్ను బట్టల్లో చుట్టలేదు.

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study Proverbs 3:8

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← Proverbs 3:7Proverbs 3Proverbs 3:9 →