Proverbs 8:6
వినండి, నేను అతి ప్రాముఖ్యమైన విషయాలు చెబుతాను. నా పెదవులు యథార్థమైన మాటలు మాట్లాడతాయి.
బైబిల్ (తెలుగు)
In The King James Version
Hear; for I will speak of excellent things; and the opening of my lips shall be right things.
In Context
7నేను నిజమైన మాటలు చెబుతాను. చెడుతనం అంటే నాకు అసహ్యం.
Cross References
Job 33:1యోబు, దయచేసి నా వాదం ఆలకించు. నా మాటలన్నీ విను. 1
Psalms 49:3నా నోరు జ్ఞానాన్ని పలుకుతుంది. నా హృదయం వివేకం గూర్చి ధ్యానిస్తుంది. 1
Proverbs 4:2నేను మీకు మంచి మాటలు చెబుతాను. నా మాటలు పెడచెవిన పెట్టకండి.
Proverbs 22:20వివేకం, విచక్షణ గల శ్రేష్ఠమైన సూక్తులు నేను నీకోసం రాయలేదా?
Matthew 5:2ఆయన తన నోరు తెరచి ఇలా ఉపదేశించ సాగాడు. 1