The Bible Software
bible.softwareకీర్తనకీర్తన 49 › కీర్తన 49:3

కీర్తన 49:3

నా నోరు జ్ఞానాన్ని పలుకుతుంది. నా హృదయం వివేకం గూర్చి ధ్యానిస్తుంది. 1

బైబిల్ (తెలుగు)

In The King James Version

My mouth shall speak of wisdom; and the meditation of my heart shall be of understanding.

In Context

2అల్పులూ అధికులూ సంపన్నులూ పేదలూ మీరంతా వినండి. 1

4ఒక ఉపమానం నా చెవికి వినిపిస్తుంది. సితారాతో ఆ ఉపమానాన్ని ప్రారంభిస్తాను. 1

Read all of కీర్తన 49

Cross References

Deuteronomy 32:2నా ఉపదేశం వానలా కురుస్తుంది. 1 నా మాటలు మంచు బిందువుల్లా, 1 లేతగడ్డిపై పడే చినుకుల్లా, 1 పచ్చికపై కురిసే చిరుజల్లులా, 1 మొక్కలపై కురిసే జల్లులా ఉంటాయి. 1

Job 33:33అలా కాకుంటే నా మాట ఆలకించు. మౌనంగా ఉండు, నేను నీకు జ్ఞానం బోధిస్తాను.

Psalms 19:14యెహోవా, నా ఆశ్రయశిలా, నా విమోచకా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానాలు నీ దృష్టికి అంగీకారం అవుతాయి గాక.

Psalms 45:1నా హృదయం ఒక శ్రేష్ఠమైన విషయంతో నిండి పొంగి పొర్లుతున్నది. నేను రాజును గూర్చి రచించిన దాన్ని బిగ్గరగా చదువుతాను. నా నాలుక వేగంగా రాసేవాడి కలంలా ఉంది. 1

Psalms 119:130నీ వాక్కులు వెల్లడి కావడంతోనే వెలుగు ఉదయిస్తుంది. అవి తెలివిలేని వారికి తెలివినిస్తాయి. 1

Proverbs 8:6వినండి, నేను అతి ప్రాముఖ్యమైన విషయాలు చెబుతాను. నా పెదవులు యథార్థమైన మాటలు మాట్లాడతాయి.

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study కీర్తన 49:3

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschCharles SpurgeonScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← కీర్తన 49:2కీర్తన 49కీర్తన 49:4 →