Ruth 4:17
ఆమె ఇరుగు పొరుగు స్త్రీలు నయోమికి కొడుకు పుట్టాడని చెప్పి అతనికి ఓబేదు అని పేరు పెట్టారు. ఇతడు దావీదు తండ్రి అయిన యెష్షయికి తండ్రి.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
16అప్పుడు నయోమి ఆ బిడ్డను తన కౌగిట్లోకి తీసుకుని వాడికి సంరక్షకురాలు అయింది.
18పెరెసు వంశక్రమం ఇది. పెరెసు కుమారుడు హెస్రోను.
Cross References
Ruth 4:22ఓబేదు కుమారుడు యెష్షయి. యెష్షయి కుమారుడు దావీదు.
Luke 1:58అప్పుడు ప్రభువు ఆమెపై ఇంత గొప్ప జాలి చూపాడని ఆమె ఇరుగుపొరుగు, బంధువులు విని ఆమెతో కలిసి సంతోషించారు.