Ruth 4:18
పెరెసు వంశక్రమం ఇది. పెరెసు కుమారుడు హెస్రోను.
బైబిల్ (తెలుగు)
In The King James Version
Now these are the generations of Pharez: Pharez begat Hezron,
In Context
19హెస్రోను కుమారుడు రము. రము కుమారుడు అమ్మీనాదాబు.
Cross References
1 Chronicles 2:4తరువాత అతని కోడలైన తామారు ద్వారా అతనికి పెరెసు, జెరహు అనే కొడుకులు పుట్టారు. యూదాకు మొత్తం ఐదుగురు కొడుకులు.
1 Chronicles 4:1యూదా కొడుకులు పెరెసు, హెస్రోను, కర్మీహూరు, శోబాలు అనేవాళ్ళు.
Luke 3:33నయస్సోను అమ్మీనాదాబు కొడుకు. అమ్మీనాదాబు అద్మిను కొడుకు. అద్మిను అర్నీ కొడుకు. అర్నీ ఎస్రోము కొడుకు, ఎస్రోము పెరెసు కొడుకు. పెరెసు యూదా కొడుకు.