1 Chronicles 16:28
జనాల వంశాల్లారా, యెహోవాకు చెల్లించండి. 2 మహిమను బలాన్నీ యెహోవాకు ఆపాదించండి. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
Give unto the LORD, ye kindreds of the people, give unto the LORD glory and strength.
In Context
27ఘనతా ప్రభావాలు ఆయన సన్నిధిలో ఉన్నాయి. 2 బలం, సంతోషం ఆయన దగ్గర ఉన్నాయి. 1
Cross References
1 Chronicles 29:10రాజైన దావీదు కూడా ఎంతో సంతోషపడి, సమావేశం అందరి ఎదుటా యెహోవాకు స్తోత్రాలు చెల్లిస్తూ “మాకు తండ్రిగా ఉన్న ఇశ్రాయేలీయుల దేవా, యెహోవా, నిరంతరం నువ్వు స్తోత్రానికి అర్హుడవు.
Psalms 66:1సర్వలోకమా, దేవుని గూర్చి ఆనంద ధ్వనులు చెయ్యి. ఆయన బలమైన నామాన్ని కీర్తించండి. 1
Psalms 67:7దేవుడు మమ్మల్ని దీవించాడు. భూదిగంతాల ప్రజలు ఆయనలో భయభక్తులు నిలుపుతారు.
Psalms 86:8ప్రభూ, దేవుళ్ళలో నీకు సాటి ఎవరూ లేరు. నీ పనులకు సాటి ఏదీ లేదు. 1
Psalms 100:1ప్రపంచ ప్రజలారా, యెహోవాకు సంతోషంతో కేకలు వేయండి. 1
Isaiah 11:10ఆ రోజున ప్రజలకు ధ్వజంగా యెష్షయి వేరు నిలుస్తుంది. జాతులు ఆయన కోసం వెదకుతాయి. ఆయన విశ్రమించే స్థలం ప్రభావం కలది అవుతుంది. 1