The Bible Software
bible.software1 Chronicles1 Chronicles 16 › 1 Chronicles 16:29

1 Chronicles 16:29

యెహోవా నామానికి తగిన మహిమను ఆయనకు చెల్లించండి. 2 నైవేద్యాలు చేత పట్టుకుని ఆయన సన్నిధిలో చేరండి. 1 పవిత్రత అనే ఆభరణాలు ధరించుకుని 2 ఆయన ముందు సాగిలపడండి. 1

బైబిల్ (తెలుగు)

In The King James Version

Give unto the LORD the glory due unto his name: bring an offering, and come before him: worship the LORD in the beauty of holiness.

In Context

28జనాల వంశాల్లారా, యెహోవాకు చెల్లించండి. 2 మహిమను బలాన్నీ యెహోవాకు ఆపాదించండి. 1

30భూజనులారా, ఆయన సన్నిధిలో వణకండి. 2 అప్పుడు భూలోకం కదలకుండా ఉంటుంది. 2 అప్పుడది స్థిరంగా ఉంటుంది. 1

Read all of 1 Chronicles 16

Cross References

1 Kings 8:41నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల సంబంధులు కాని పరదేశులు నీ పేరును బట్టి దూర దేశం నుండి వచ్చి

Psalms 29:2యెహోవా నామానికి ఉన్న అర్హతనుబట్టి ఆయనకు మహిమ ఉందని గుర్తించండి. ఆయన మహిమకు తగిన వస్త్రాలు ధరించి ఆయనను ఆరాధించండి. 1

Psalms 68:30జమ్ముగడ్డిలోని మృగాన్ని, ఆబోతుల గుంపును, దూడల్లాంటి జాతులను ఖండించు. వారు నీకు లోబడి శిస్తుగా వెండి కడ్డీలు తెచ్చేలా వారిని గద్దించు. యుద్ధాలు కోరుకునే వారిని చెదరగొట్టు. 1

Psalms 72:15రాజు చిరంజీవి అవుతాడు గాక. షేబ బంగారం అతనికి ఇస్తారు గాక. అతని క్షేమం కోసం ప్రజలు ఎప్పుడూ ప్రార్థన చేస్తారు గాక. దేవుడు రోజంతా అతణ్ణి దీవిస్తాడు గాక. 1

Psalms 95:2కృతజ్ఞతతో ఆయన సన్నిధికి వద్దాం, ఆయనకు స్తుతి గీతాలు పాడదాం. 1

Psalms 96:9పవిత్రాలంకారాలతో యెహోవా ఎదుట సాగిలపడి మొక్కండి. ప్రపంచమంతా ఆయన ఎదుట వణకండి. 1

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study 1 Chronicles 16:29

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← 1 Chronicles 16:281 Chronicles 161 Chronicles 16:30 →