The Bible Software
bible.software1 Chronicles1 Chronicles 16 › 1 Chronicles 16:30

1 Chronicles 16:30

భూజనులారా, ఆయన సన్నిధిలో వణకండి. 2 అప్పుడు భూలోకం కదలకుండా ఉంటుంది. 2 అప్పుడది స్థిరంగా ఉంటుంది. 1

బైబిల్ (తెలుగు)

In The King James Version

Fear before him, all the earth: the world also shall be stable, that it be not moved.

In Context

29యెహోవా నామానికి తగిన మహిమను ఆయనకు చెల్లించండి. 2 నైవేద్యాలు చేత పట్టుకుని ఆయన సన్నిధిలో చేరండి. 1 పవిత్రత అనే ఆభరణాలు ధరించుకుని 2 ఆయన ముందు సాగిలపడండి. 1

31యెహోవా ఏలుతున్నాడని జనాల్లో చాటించండి. 2 ఆకాశాలు ఆనందించు గాక. 2 భూమి సంతోషించు గాక 1

Read all of 1 Chronicles 16

Cross References

1 Chronicles 16:23సర్వలోక నివాసులారా, యెహోవాను సన్నుతించండి 2 ప్రతిరోజూ ఆయన రక్షణను ప్రకటించండి. 1

Psalms 33:9ఆయన మాట పలికాడు. ఆ మాట ప్రకారమే జరిగింది. ఆయన ఆజ్ఞాపించాడు. అది స్థిరంగా నిలిచింది. 1

Psalms 96:9పవిత్రాలంకారాలతో యెహోవా ఎదుట సాగిలపడి మొక్కండి. ప్రపంచమంతా ఆయన ఎదుట వణకండి. 1

Psalms 148:5అవన్నీ యెహోవా నామాన్ని స్తుతిస్తాయి గాక. ఎందుకంటే యెహోవా ఆజ్ఞ ఇచ్చినప్పుడు అవన్నీ ఏర్పడ్డాయి. 1

Jeremiah 10:12ఆయన తన బలంతో భూమిని సృష్టించాడు. తన జ్ఞానంతో ప్రపంచాన్ని స్థాపించాడు, తన తెలివితో ఆకాశాన్ని చక్కగా పరిచాడు. 1

Hebrews 1:3దేవుని మహిమా ప్రభావాల ఘన తేజస్సు ఆయనే. దైవత్వ స్వభావ సారాంశ సంపూర్ణత ఆయనే. బల ప్రభావాలు గల తన వాక్కు చేత ఆయన సమస్తాన్నీ వహిస్తూ ఉన్నాడు. పాపాల శుద్ధీకరణం చేసిన తరువాత, మహా ఘనత వహించి ఉన్నత స్థలంలో విరాజిల్లే దేవుని కుడి పక్కన కూర్చున్నాడు. 1 (2) కుమారుడు దేవదూతల కంటే గొప్పవాడు

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study 1 Chronicles 16:30

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← 1 Chronicles 16:291 Chronicles 161 Chronicles 16:31 →