The Bible Software
bible.software2 Samuel2 Samuel 1 › 2 Samuel 1:19

2 Samuel 1:19

ఇశ్రాయేలూ, నీకు మహిమ అంతా 1 నీ పర్వతాలపై మృతి చెందింది. 1 బలవంతులు ఎలా పడిపోయారో గదా! 1

బైబిల్ (తెలుగు)

In The King James Version

The beauty of Israel is slain upon thy high places: how are the mighty fallen!

In Context

18యూదా వారంతా ఆ ధనుర్గీతం నేర్చుకోవాలని తన ప్రజలను ఆదేశించాడు. అది యాషారు గ్రంథంలో రాసి ఉంది. 1

20ఫిలిష్తీయుల కుమార్తెలు సంతోషించకూడదు. 1 సున్నతి లేనివారి కుమార్తెలు పండగ చేసుకోకూడదు. 1 అందుకని ఈ సంగతి గాతులో తెలియనియ్యకండి. 1 అష్కెలోను వీధుల్లో ప్రకటన చేయకండి.

Read all of 2 Samuel 1

Cross References

1 Samuel 31:8తరువాతి రోజు ఫిలిష్తీయులు చనిపోయిన వారిని దోచుకోవడానికి వచ్చి గిల్బోవ కొండమీద పడి ఉన్న సౌలును, అతని ముగ్గురు కొడుకులను చూసి,

2 Samuel 1:25యుద్ధరంగంలో బలమైన మనుషులు పడిపోయారు. 1 నీ ఉన్నత స్థలాల్లో యోనాతానును చంపేశారు. 1

Isaiah 4:2ఆ రోజున యెహోవా కొమ్మ అందంగానూ, మహిమతోనూ నిండి ఉంటుంది. ఇశ్రాయేలులో శేషించినవాళ్ళ భూమి పంట రుచిగానూ, చూడ ముచ్చటగానూ ఉంటుంది.

Lamentations 2:1ప్రభువు తన కోపంతో సీయోను కుమారిని నల్లటి మేఘంతో పూర్తిగా కప్పేశాడు. ఆయన ఇశ్రాయేలు అందాన్ని ఆకాశం నుంచి భూమి మీదికి పడేశాడు. తాను కోపగించిన దినాన ఆయన తన పాదపీఠాన్ని గుర్తు చేసుకోలేదు.

Zechariah 11:7కాబట్టి నేను రెండు కర్రలు తీసుకున్నాను. ఒక దాని పేరు “అనుగ్రహం.” రెండవ దాని పేరు “ఐక్యం.” వధకు సిద్ధంగా ఉన్న వాటిలో బలహీనమైన వాటికి కాపరినయ్యాను.

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study 2 Samuel 1:19

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← 2 Samuel 1:182 Samuel 12 Samuel 1:20 →