2 సమూ 22:10
ఆకాశాన్ని చీల్చి ఆయన దిగి వచ్చాడు 1 ఆయన పాదాల కింద చిక్కటి చీకటి కమ్మి ఉంది. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
He bowed the heavens also, and came down; and darkness was under his feet.
In Context
11ఆయన కెరూబును అధిరోహించి వచ్చాడు. 1 గాలి రెక్కల మీద స్వారీ చేస్తూ కనిపించాడు. 1
Cross References
Exodus 20:21ప్రజలు దూరంగా నిలబడ్డారు. మోషే దేవుడు ఉన్న కారుమబ్బుల దగ్గరికి చేరుకున్నాడు.
1 Kings 8:12సొలొమోను దాన్ని చూసి, 1 “గాఢాంధకారంలో నేను నివాసం చేస్తానని యెహోవా చెప్పాడు. 1
Psalms 104:3జలాల్లో ఆయన తన గదుల దూలాలు వేశాడు. మేఘాలను తనకు వాహనంగా చేసుకుని గాలి రెక్కలమీద ప్రయాణిస్తున్నాడు. 1
Isaiah 63:19నువ్వెన్నడూ పాలించని వాళ్ళలాగా అయ్యాం. నీ పేరెన్నడూ ధరించని వాళ్ళలాగా అయ్యాం.
Nahum 1:3యెహోవా తొందరగా కోపం తెచ్చుకోడు. ఆయన సర్వ శక్తిశాలి. దోషులను ఆయన నిర్దోషులుగా చూడడు. యెహోవా తుఫానులో నుండి, సుడిగాలిలో నుండి వస్తాడు. మేఘాలు ఆయన కాలి కింద మన్ను లాగా ఉన్నాయి.
Luke 23:44అప్పుడు సుమారుగా మధ్యాహ్నమైంది. మూడు గంటల వరకూ ఆ దేశమంతటి మీదా చీకటి అలముకుంది.