The Bible Software
bible.software2 Samuel2 Samuel 22 › 2 Samuel 22:49

2 Samuel 22:49

ఆయనే నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిస్తాడు. 1 నా మీద దాడి చేసే వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చిస్తావు. 1 హింసాత్మకుల నుండి నన్ను కాపాడుతావు. 1

బైబిల్ (తెలుగు)

In The King James Version

And that bringeth me forth from mine enemies: thou also hast lifted me up on high above them that rose up against me: thou hast delivered me from the violent man.

In Context

48ఆయన నా పక్షంగా ప్రతీకారం చేసే దేవుడు 1 జాతులను నాకు లోబరిచేవాడు ఆయనే. 1

50కాబట్టి యెహోవా, జాతుల మధ్య నీకు కృతజ్ఞతలు చెల్లిస్తాను. నీ నామానికి స్తుతి పాడుతాను. 1

Read all of 2 Samuel 22

Cross References

Numbers 24:7అతడు నీరు తోడుకునే చేదల నుండి నీళ్ళు కారుతాయి. అతడు నాటిన విత్తనానికి సమృద్ధిగా నీళ్ళు అందుతాయి. వారి రాజు అగగు కంటే గొప్పవాడౌతాడు. వారి రాజ్యం ఘనత పొందుతుంది.

1 Samuel 2:8దరిద్రులను అధికారులతో కలసి కూర్చోబెట్టేవాడూ, 1 మహిమగల సింహాసనంపై కూర్చునేలా చేసేవాడూ 1 వారిని మట్టిలోనుండి పైకి ఎత్తే వాడు ఆయనే. 1 పేదవారిని పెంటకుప్పపై నుండి పైకి లేపేవాడు ఆయనే. 1 భూమి ఆధార స్తంభాలు యెహోవా ఆధీనంలో ఉన్నాయి. 1 ఆయన లోకాన్ని వాటిపై నిలిపి ఉంచాడు. 1

2 Samuel 7:8కాబట్టి నువ్వు నా సేవకుడైన దావీదుతో ఇలా చెప్పు, సైన్యాలకు అధిపతి అయిన యెహోవా నీకు చెబుతున్నదేమిటంటే, గొర్రెల మందలు కాచుకొంటూ గొర్రెలశాల్లో ఉంటున్న నిన్ను నా ప్రజలైన ఇశ్రాయేలీయులపై రాజుగా నియమించాను.

Psalms 18:48ఆయన నా శత్రువుల నుంచి నన్ను విడిపించాడు! నా మీదకి లేచిన వారికంటే ఎత్తుగా నువ్వు నన్ను హెచ్చించావు. హింసాత్మక వ్యక్తుల నుంచి నువ్వు నన్ను రక్షించావు. 1

Psalms 140:1యెహోవా, దుష్టుల బారి నుండి నన్ను విడిపించు. దుర్మార్గుల చేతుల్లో పడకుండా నన్ను కాపాడు. 1

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study 2 Samuel 22:49

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← 2 Samuel 22:482 Samuel 222 Samuel 22:50 →