Amos 5:24
నీళ్లలా న్యాయాన్ని పారనివ్వండి. 2 నీతిని ఎప్పుడూ ప్రవహించేలా చేయండి.
బైబిల్ (తెలుగు)
In The King James Version
But let judgment run down as waters, and righteousness as a mighty stream.
In Context
23మీ పాటల ధ్వని నా దగ్గర నుంచి తీసేయండి. 2 మీ తీగ వాయిద్యాల సంగీతం నేను వినను. 2
25ఇశ్రాయేలీయులారా, అరణ్యంలో నలభై ఏళ్ళు 2 మీరు బలులనూ నైవేద్యాలనూ నాకు తెచ్చారా? 2
Cross References
Proverbs 21:3బలులు అర్పించడం కంటే నీతిన్యాయాలను అనుసరించి నడచు కోవడం యెహోవాకు ప్రీతికరం.
Hosea 6:6నేను బలిని కోరను, కనికరాన్నే కోరుతున్నాను. దహనబలుల కంటే నన్ను గురించిన జ్ఞానం, అంటే దేవుని గురించిన జ్ఞానం నీకు ఉండాలని కోరుతున్నాను.
Amos 5:14మీరు బతికేలా చెడు విడిచి మంచి వెతకండి. 2 అలా చేస్తే మీరనుకున్నట్టు 2 యెహోవా, సేనల అధిపతి అయిన దేవుడు 2 తప్పకుండా మీతో ఉంటాడు. 2
Mark 12:32ఆ ధర్మశాస్త్ర పండితుడు, “అయ్యా, మీరు బాగా చెప్పారు. దేవుడొక్కడే అనీ, ఆయన తప్ప వేరే దేవుడు లేడనీ మీరు చెప్పింది నిజమే.