The Bible Software
bible.softwareGenesisGenesis 36 › Genesis 36:31

Genesis 36:31

ఇశ్రాయేలీయుల మీద ఏ రాజూ పరిపాలన చేయక ముందే, ఎదోమును పరిపాలించిన రాజులు ఎవరంటే,

బైబిల్ (తెలుగు)

In The King James Version

And these are the kings that reigned in the land of Edom, before there reigned any king over the children of Israel.

In Context

30దిషోను, ఏసెరు, దీషాను. శేయీరు దేశంలోని వారి నాయకుల జాబితా ప్రకారం వీరు హోరీయుల నాయకులు. 1 ఎదోము రాజులు 1దిన 1:43-54

32బెయోరు కొడుకు బెల ఎదోములో పాలించాడు. అతని ఊరు దిన్హాబా.

Read all of Genesis 36

Cross References

Genesis 17:6నిన్ను అత్యధికంగా ఫలింపజేస్తాను. నీ సంతానం అనేక జాతులుఅయ్యేలా చేస్తాను. నీ సంతానంలో రాజులు జన్మిస్తారు.

Genesis 25:23అప్పుడు యెహోవా ఆమెతో ఇలా చెప్పాడు. 1 “రెండు జాతులు నీ గర్భంలో ఉన్నాయి. రెండు గోత్రాలు నీ గర్భంలో నుండే వేరుగా వస్తాయి. ఒక జాతి కంటే ఒక జాతి బలంగా ఉంటుంది. పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు.”

Numbers 24:17నేను ఆయన్ని చూస్తున్నాను, కాని ఇప్పుడు ఆయన ఇక్కడ లేడు. నేను ఆయన్ని గమనిస్తున్నాను కాని ఆయన ఇప్పుడు సమీపంగా లేడు. ఒక నక్షత్రం యాకోబులో ఉదయిస్తుంది. రాజదండం ఇశ్రాయేలులోనుంచి వస్తుంది. అతడు మోయాబు + 24:17 సరిహద్దులు.నాయకులను పడగొడతాడు. అతడు + 24:17 అల్లరి రేకెత్తించే వారిని, సమస్యలు తెచ్చే వారిని.షేతు వంశస్తులందరినీ నాశనం చేస్తాడు.

Deuteronomy 33:5అప్పుడు ప్రజల అధికారులూ 1 ఇశ్రాయేలు గోత్రాలవారూ ఒకచోట చేరితే 1 యెహోవా యెషూరూనులో రాజయ్యాడు. 1

1 Chronicles 1:43ఇశ్రాయేలీయులను ఏ రాజూ పరిపాలించక ముందే ఏదోం దేశంలో ఈ రాజులు పరిపాలించారు. బెయోరు కొడుకు బెల. అతని పట్టణం పేరు దిన్హాబా.

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study Genesis 36:31

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← Genesis 36:30Genesis 36Genesis 36:32 →