Genesis 27:28
ఆకాశం నుండి కురిసే మంచులో ఒక భాగాన్నీ, 1 భూమి సమృద్దిలో ఒక భాగాన్నీ, విస్తారమైన ధాన్యాన్నీ, 1 ద్రాక్షారసాన్నీ, దేవుడైన యెహోవా నీకు అనుగ్రహిస్తాడు గాక! 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Genesis 27:39అతని తండ్రి ఇస్సాకు అతనికిలా జవాబిచ్చాడు. 1 “చూడు, నీ నివాసం భూసారానికి దూరంగా ఉంటుంది. పైనుండి ఆకాశపు మంచు దాని మీద కురవదు.
Genesis 49:20ఆషేరు ఆహారం శ్రేష్ఠమైనది. 1 రాజులకు తగిన మధుర పదార్దాలు అతడు అందిస్తాడు. 1
Numbers 18:12వారు యెహోవాకు అర్పించే మొదటి ఫలాలు, అంటే, నూనెలో ప్రశస్తమైనది, ద్రాక్షారసం, ధాన్యాల్లో ప్రశస్తమైనవన్నీ నీకిచ్చాను.
Deuteronomy 8:7ఆయన నిన్ను ప్రవేశపెడుతున్న ఈ మంచి దేశం నీటి వాగులు, లోయలు కొండల నుండి పారే ఊటలు, అగాధ జలాలు గల దేశం.
Deuteronomy 32:2నా ఉపదేశం వానలా కురుస్తుంది. 1 నా మాటలు మంచు బిందువుల్లా, 1 లేతగడ్డిపై పడే చినుకుల్లా, 1 పచ్చికపై కురిసే చిరుజల్లులా, 1 మొక్కలపై కురిసే జల్లులా ఉంటాయి. 1
Deuteronomy 33:28ఇశ్రాయేలు ప్రజలు భద్రంగా నివసిస్తారు. 1 యాకోబు + 33:28 యాకోబు నీటి ఊటనివాసం సురక్షితం. 1 ధాన్యం, కొత్త ద్రాక్షారసాలున్న దేశంలో 1 అతనిపై ఆకాశం నిజంగా మంచు కురుస్తుంది. 1