The Bible Software
bible.softwareGenesisGenesis 30 › Genesis 30:19

Genesis 30:19

లేయా మళ్ళీ గర్భవతి అయ్యి యాకోబుకు ఆరవ కొడుకుని కన్నది.

బైబిల్ (తెలుగు)

In The King James Version

And Leah conceived again, and bare Jacob the sixth son.

In Context

18లేయా “నా భర్తకు నా దాసిని ఇవ్వడం వలన దేవుడు నాకు ప్రతిఫలం దయచేశాడు” అనుకుని అతనికి “ + 30:18 ప్రతిఫలంఇశ్శాఖారు” అని పేరు పెట్టింది.

20అప్పుడు లేయా “దేవుడు నాకు మంచి బహుమతి దయచేశాడు. నా భర్తకు ఆరుగురు కొడుకులను కన్నాను. కాబట్టి అతడు ఇకపై నాతో కాపురం చేస్తాడు” అనుకుని అతనికి “ + 30:20 ప్రతిష్టజెబూలూను” అని పేరు పెట్టింది.

Read all of Genesis 30

Cross References

Genesis 46:14జెబూలూను కొడుకులు సెరెదు, ఏలోను, యహలేలు.

Ezekiel 48:26ఇశ్శాఖారీయుల సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా జెబూలూనీయులకు ఒక భాగం.

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study Genesis 30:19

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← Genesis 30:18Genesis 30Genesis 30:20 →