Genesis 30:18
లేయా “నా భర్తకు నా దాసిని ఇవ్వడం వలన దేవుడు నాకు ప్రతిఫలం దయచేశాడు” అనుకుని అతనికి “ + 30:18 ప్రతిఫలంఇశ్శాఖారు” అని పేరు పెట్టింది.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
17దేవుడు లేయా మనవి విన్నాడు, ఆమె గర్భవతి అయ్యి యాకోబుకు అయిదవ కొడుకుని కన్నది.
19లేయా మళ్ళీ గర్భవతి అయ్యి యాకోబుకు ఆరవ కొడుకుని కన్నది.
Cross References
Genesis 46:13ఇశ్శాఖారు కొడుకులు తోలా, పువ్వా, యోబు, షిమ్రోను.
Deuteronomy 33:18జెబూలూను గురించి మోషే ఇలా పలికాడు, 1 జెబూలూనూ, నువ్వు బయలు దేరేటప్పుడు సంతోషించు. 1 ఇశ్శాఖారూ, నువ్వు నీ గుడారాల్లో సంతోషించు. 1
Revelation 7:7షిమ్యోను గోత్రంలో 12,000. లేవి గోత్రంలో 12,000. ఇశ్శాఖారు గోత్రంలో 12,000.