Genesis 46:13
ఇశ్శాఖారు కొడుకులు తోలా, పువ్వా, యోబు, షిమ్రోను.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And the sons of Issachar; Tola, and Phuvah, and Job, and Shimron.
In Context
14జెబూలూను కొడుకులు సెరెదు, ఏలోను, యహలేలు.
Cross References
Genesis 35:23యాకోబు కొడుకులు పన్నెండు మంది. యాకోబు జ్యేష్ఠకుమారుడు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను. వీరు లేయా కొడుకులు.
Numbers 1:8ఇశ్శాఖారు గోత్రం నుండి సూయారు కొడుకు నెతనేలు
Numbers 26:23ఇశ్శాఖారు కొడుకుల వంశస్థుల్లో తోలాహీయులు తోలా వంశస్థులు, పువ్వీయులు పువ్వా వంశస్థులు, యాషూబీయులు యాషూబు వంశస్థులు, షిమ్రోనీయులు షిమ్రోను వంశస్థులు. వీరు ఇశ్శాఖారీయుల వంశస్థులు.
Deuteronomy 33:18జెబూలూను గురించి మోషే ఇలా పలికాడు, 1 జెబూలూనూ, నువ్వు బయలు దేరేటప్పుడు సంతోషించు. 1 ఇశ్శాఖారూ, నువ్వు నీ గుడారాల్లో సంతోషించు. 1
1 Chronicles 7:1ఇశ్శాఖారుకి నలుగురు కొడుకులున్నారు. వాళ్ళు, తోలా, పువ్వా, యాషూబూ, షిమ్రోనూ అనేవాళ్ళు.