Hebrews 1:10
ప్రభూ, ప్రారంభంలో నువ్వు భూమికి పునాది వేశావు. 1 నీ చేతులతోనే ఆకాశాలను చేశావు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
11అవి నాశనమై పోతాయి. కానీ నువ్వు కొనసాగుతావు. 1 బట్టలు ఎలా మాసిపోతాయో అలాగే అవి కూడా మాసిపోతాయి. 1
Cross References
Deuteronomy 4:19ఆకాశం వైపు చూసి సూర్య చంద్ర నక్షత్రాలను, ఇంకా ఆకాశ సైన్యాలను చూసి మైమరచిపోయి మీ యెహోవా దేవుడు ఆకాశమంతటి కింద ఉన్న మనుషులందరి కోసం ఏర్పాటు చేసిన వాటికి నమస్కరించి, వాటిని పూజించకుండేలా మీరు ఎంతో జాగ్రత్త వహించండి.
Psalms 19:1ఆకాశాలు దేవుని మహిమను ప్రకటిస్తున్నాయి. గగనం ఆయన చేతి పనిని విశదపరుస్తున్నది! 1
Proverbs 8:29భూమికి పునాదులు వేసినప్పుడు, సముద్ర జలాలు తమ సరిహద్దులు దాటకుండా సముద్రాలకు పొలిమేరలు ఏర్పరచినప్పుడు నేను ఉన్నాను.
Isaiah 48:13నా చెయ్యి భూమికి పునాదివేసింది. నా కుడిచెయ్యి ఆకాశాన్ని పరచింది. 1 నేను వాటిని పిలిస్తే అవన్నీ కలిసి నిలుస్తాయి. 1
Isaiah 64:8అయినా, యెహోవా, నువ్వే మాకు తండ్రివి. 1 మేము బంకమన్నులాగా ఉన్నాం. నువ్వు మాకు కుమ్మరివి. మేమంతా నీ చేతి పని. 1
Zechariah 12:1ఇది దేవోక్తి. ఇశ్రాయేలు ప్రజలను గూర్చి వచ్చిన యెహోవా వాక్కు. ఆకాశమండలాన్ని విశాలంగా చేసి, భూమికి పునాది వేసి, మనిషిలో జీవాత్మను పుట్టించినవాడు యెహోవా.