Isaiah 48:13
నా చెయ్యి భూమికి పునాదివేసింది. నా కుడిచెయ్యి ఆకాశాన్ని పరచింది. 1 నేను వాటిని పిలిస్తే అవన్నీ కలిసి నిలుస్తాయి. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
12యాకోబూ, నేను పిలిచిన ఇశ్రాయేలూ, నా మాట విను. 1 నేనే ఆయన్ని. నేను మొదటివాణ్ణి, చివరివాణ్ణి. 1
Cross References
Job 37:18పోత పోసిన అద్దమంత దట్టమైన ఆకాశాన్ని ఆయన వ్యాపింపజేసినట్టు నువ్వు వ్యాపింపజేయగలవా? 1
Psalms 119:89యెహోవా, నీ వాక్కు శాశ్వతం. అది పరలోకంలో సుస్థిరంగా ఉంది. 1
Psalms 148:5అవన్నీ యెహోవా నామాన్ని స్తుతిస్తాయి గాక. ఎందుకంటే యెహోవా ఆజ్ఞ ఇచ్చినప్పుడు అవన్నీ ఏర్పడ్డాయి. 1
Isaiah 40:22ఆయన భూమండలానికి పైగా ఆసీనుడు అయ్యాడు 1 దాని నివాసులు ఆయన ఎదుట మిడతల్లాగా కనబడుతున్నారు. 1 ఒకడు ఒక తెరను విప్పినట్లు ఆయన ఆకాశాలను పరచి ఒక గుడారంలాగా దాన్ని నివాసస్థలంగా ఏర్పరిచాడు. 1
Isaiah 42:5ఆకాశాలను చేసి వాటిని విశాలపరచి, భూమినీ దానిలోని సమస్త జీవుల్నీ చేసి, 1 దాని మీద ఉన్న మనుషులకు ఊపిరినీ, దానిలో జీవించే వారికి జీవాన్నీ ఇస్తున్న దేవుడైన యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, 1
Isaiah 45:18ఆకాశాల సృష్టికర్త యెహోవాయే దేవుడు. ఆయన భూమిని చేసి, దాన్ని సిద్ధపరచి స్థిరపరిచాడు. 1 నిరాకారంగా కాక, ఒక నివాసస్థలంగా దాన్ని సృష్టించాడు. 1 ఆయన ఇలా ప్రకటిస్తున్నాడు. “యెహోవాను నేనే, మరి ఏ దేవుడూ లేడు. 1