Hebrews 13:6
కాబట్టి, “ప్రభువు నాకు సహాయం చేసేవాడు. నేను భయపడను. నన్ను ఎవరేం చేయగలరు?” అని ధైర్యంగా చెప్పగలిగేలా తృప్తి కలిగి ఉందాం.
బైబిల్ (తెలుగు)
In The King James Version
So that we may boldly say, The Lord is my helper, and I will not fear what man shall do unto me.
In Context
Cross References
Exodus 18:4రెండో వాడి పేరు + 18:4 నా దేవుడు సహాయకుడు ఎలియాజరు. ఎందుకంటే “నా పూర్వీకులు దేవుడే నాకు సహాయం. ఆయన ఫరో ఖడ్గం నుండి నన్ను రక్షించాడు” అని అతడు అన్నాడు.
Deuteronomy 33:29ఇశ్రాయేలూ! మీరెంత ధన్యులు! 1 యెహోవా రక్షించిన ప్రజలారా, మీలాంటి వారెవరు? 1 ఆయనే మిమ్మల్ని కాపాడే డాలు వంటివాడు, 1 ఆయన మీకు ఘనమైన కత్తి వంటివాడు. 1 నీ శత్రువులు వణుకుతూ నీకు లోబడతారు 1 నువ్వు వారి + 33:29 వీపులనుఎత్తయిన స్థలాలను తొక్కుతావు.
Psalms 18:1యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. 1
Psalms 27:9నా నుంచి నీ ముఖం దాచకు. కోపంతో నీ సేవకుణ్ణి దెబ్బ కొట్టకు! నా సహాయకుడిగా నువ్వే ఉన్నావు, రక్షణకర్తవైన నా దేవా, నన్ను విడువకు, నన్ను విడిచి వెళ్ళకు. 1
Psalms 40:17నేను పేదవాణ్ణి. అవసరాల్లో ఉన్నాను. అయినా ప్రభువు నా గురించి ఆలోచిస్తున్నాడు. నా సహాయం నువ్వే. నన్ను కాపాడటానికి నువ్వు వస్తావు. నా దేవా, ఆలస్యం చేయకు.
Psalms 56:4నేను ఆయన మాటలను కీర్తిస్తాను. నేను భయపడను. ఎందుకంటే దేవునిలో నమ్మకం పెట్టుకున్నాను. మనుషులు నన్నేమి చేయగలరు? 1