Isaiah 19:7
నైలునదీ తీరాన, నదీ ముఖంలోనూ ఉండే రెల్లు పొదలన్నీ, నైలు నదీ పరీవాహక ప్రాంతంలో నాటిన పొలాలన్నీ ఎండిపోయి దూళిలా కొట్టుకు పోతాయి. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Isaiah 23:3మహా సముద్రంపై ప్రయాణించి 1 షీహోరు ప్రాంతం ధాన్యం, నైలు నదికి చెందిన పంట తూరుకు వస్తూ ఉండేవి. తూరు దేశాలన్నిటికీ వర్తక కేంద్రంగా ఉండేది. 1
Jeremiah 14:4దేశంలో వాన రాకపోవడంతో నేల బీటలు వారింది. రైతులు సిగ్గుతో తమ తలలు కప్పుకుంటున్నారు. 1
Joel 1:17విత్తనాలు మట్టిగడ్డల కింద కుళ్ళిపోతున్నాయి, 1 పైరు ఎండిపోవడంతో ధాన్యపుకొట్లు ఖాళీగా ఉన్నాయి, 1 కళ్లపుకొట్లు నేలమట్టమయ్యాయి.