The Bible Software
bible.softwareIsaiahIsaiah 21 › Isaiah 21:11

Isaiah 21:11

దూమా + 21:11 దూమా ఎదోముకు మరో పేరు, దూమా అర్ధం నిశబ్దం గూర్చిన ఒక దైవ ప్రకటన. శేయీరు + 21:11 శేయీరు ఎదోములో నుండి ఒకడు నన్ను అడుగుతున్నాడు. “కావలివాడా, రాత్రి ఇంకా ఎంత మిగిలి ఉంది? కావలివాడా, రాత్రి ఇంకా ఎంత మిగిలి ఉంది?” 1

బైబిల్ (తెలుగు)

In The King James Version

The burden of Dumah. He calleth to me out of Seir, Watchman, what of the night? Watchman, what of the night?

In Context

10నేను నూర్చిన నా ధాన్యమా, నేను చెరిగిన వాళ్ళు, నా కళ్ళంలో నూర్చిన పిల్లలు, ఇశ్రాయేలు దేవుడు, సేనలకు అధిపతి అయిన యెహోవా దగ్గర నేను విన్నది నీకు తెలియజేశాను. 1 అరేబియాను గురించిన ప్రకటన 1

12అప్పుడు కావలివాడు “ఉదయం వస్తుంది, రాత్రి కూడా వస్తుంది. మీరు అడగాలనుకుంటే అడగండి. మళ్ళీ తిరిగి రండి” అంటున్నాడు. 1

Read all of Isaiah 21

Cross References

Genesis 25:14మిష్మా, దూమానమశ్శా,

Genesis 32:4“మీరు నా ప్రభువైన ఏశావుతో, ‘ఇంతవరకూ నేను లాబాను దగ్గర నివసించాను.

Deuteronomy 2:5వారితో కలహం పెట్టుకోవద్దు. ఎందుకంటే ఏశావుకు శేయీరును స్వాస్థ్యంగా ఇచ్చింది నేనే. వారి భూమిలోనిది ఒక్క అడుగైనా మీకియ్యను.

1 Chronicles 1:30మిష్మా, దూమా, మశ్శా, హదదు, తేమా,

Isaiah 21:6ఎందుకంటే ప్రభువు నాకు చెప్పిన మాట ఇది. 1 వెళ్ళు. ఒక కాపలా వాణ్ణి నియమించు. తాను చూస్తున్న దాని గూర్చి అతడు సమాచారం ఇవ్వాలి. 1

Isaiah 34:5నిజంగా ఆకాశంలో నా ఖడ్గం మత్తెక్కినట్టు ఎదోము మీదికీ, నేను నాశనానికి నిర్ణయించిన జనం మీదికీ దిగివస్తుంది. 1

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study Isaiah 21:11

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← Isaiah 21:10Isaiah 21Isaiah 21:12 →