Isaiah 34:7
వాటితోపాటు అడవి ఎద్దులు, కోడె దూడలు వధకు పోతున్నాయి. 1 ఎదోమీయుల భూమి రక్తంతో నానుతూ ఉంది. వారి దేశపు మట్టి కొవ్వుతో నిండిపోయింది. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
8అది యెహోవా శిక్ష అమలుపరిచే రోజు. సీయోను పక్షంగా ప్రతీకారం చేసే సంవత్సరం. 1
Cross References
Numbers 24:8దేవుడు ఐగుప్తులోనుంచి అతన్ని రప్పించాడు. అతనికి అడవిదున్నకు ఉన్నంత బలం ఉంది. అతడు తనకు విరోధంగా పోరాడే వారిని మింగేస్తాడు. వారి ఎముకలు విరిచేస్తాడు. తన బాణాలతో వారిని చంపేస్తాడు.
Job 39:9అడివి దున్న నీకు సంతోషంగా ఊడిగం చేస్తుందా? అది నీ కొట్టంలో ఉండడానికి ఒప్పుకుంటుందా? 1
Psalms 92:10అడవి దున్న కొమ్ముల్లాగా + 92:10 కొమ్ముల్లాగా బలం నువ్వు నా కొమ్ము పైకెత్తావు. కొత్త నూనెతో నన్ను అభిషేకించావు. 1
Jeremiah 50:11“నా సొమ్మును మీరు దోచుకుని మీరు సంతోషించారు. 1 పచ్చిక నేలపై గంతులు వేసే లేగ దూడలాగా మీరు గంతులు వేశారు. 1 బలమైన గుర్రాల్లా సకిలిస్తూ ఉన్నారు. 1
Ezekiel 32:6నీ రక్తాన్ని పర్వతాల మీద పోస్తాను. 2 వాగులు రక్తంతో నిండుతాయి. 2