Isaiah 6:9
ఆయన “నీవు వెళ్లి ఈ ప్రజలతో చెప్పు. మీరు అస్తమానం వింటూ ఉంటారు గానీ గ్రహించరు. 1 ఎప్పుడూ చూస్తుంటారు గానీ తెలుసుకోరు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Isaiah 28:13“ఆజ్ఞ వెంట ఆజ్ఞ, ఆజ్ఞ వెంట ఆజ్ఞ, సూత్రం వెంట సూత్రం, సూత్రం వెంట సూత్రం, 1 ఇక్కడ కొంచెం, అక్కడ కొంచెం.” 1
Isaiah 30:8భవిష్యత్తులో సాక్ష్యంగా దీన్ని భద్రపరచడం కోసం నువ్వు వెళ్లి వాళ్ళ సమక్షంలోనే ఒక రాతి పలకపై దీన్ని చెక్కి గ్రంథంలో రాసి ఉంచు. 1
Isaiah 43:8కళ్ళుండీ గుడ్డివారుగా, చెవులుండీ చెవిటివారుగా ఉన్న వారిని తీసుకురండి 1
Jeremiah 15:1అప్పుడు యెహోవా నాకిలా చెప్పాడు. “మోషే అయినా సమూయేలైనా నా ఎదుట నిలబడినప్పటికీ ఈ ప్రజలను అంగీకరించడానికి నాకు మనస్సు ఒప్పుకోదు. నా దగ్గర నుంచి వాళ్ళను వెళ్లగొట్టు. వాళ్ళను వెళ్లనియ్యి.” 1
Matthew 13:14యెషయా చెప్పిన ప్రవచనం వీరి విషయంలో నెరవేరింది. 1 ‘మీరు వినడానికి వింటారు గాని గ్రహించనే గ్రహించరు. 1 చూడడానికి చూస్తారు గాని ఏ మాత్రం తెలుసుకోరు. 1
Luke 8:10ఆయన, “దేవుని రాజ్య రహస్య సత్యాలు తెలుసుకునే ఆధిక్యత మీరు పొందారు. ఇతరులైతే చూస్తూ ఉన్నా నిజంగా చూడకుండా, వింటూ ఉన్నా అర్థం చేసుకోకుండా ఉంటారు గనక వారికి ఉపమానాల్లోనే బోధిస్తున్నాను.