Matthew 13:14
యెషయా చెప్పిన ప్రవచనం వీరి విషయంలో నెరవేరింది. 1 ‘మీరు వినడానికి వింటారు గాని గ్రహించనే గ్రహించరు. 1 చూడడానికి చూస్తారు గాని ఏ మాత్రం తెలుసుకోరు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Isaiah 6:9ఆయన “నీవు వెళ్లి ఈ ప్రజలతో చెప్పు. మీరు అస్తమానం వింటూ ఉంటారు గానీ గ్రహించరు. 1 ఎప్పుడూ చూస్తుంటారు గానీ తెలుసుకోరు. 1
Mark 4:12ఎందుకంటే, 1 వారు చూస్తూనే ఉన్నా గ్రహించకుండా ఉండాలి. 1 వింటూ ఉన్నా అర్థం చేసుకోకుండా ఉండాలి. 1 లేకపోతే వారు దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుతారేమో.” 1 ఉపమానం వివరణ మత్తయి 13:18-23; లూకా 8:11-15
John 12:39ఈ కారణంగా వారు నమ్మలేకపోయారు, ఎందుకంటే యెషయా మరొక చోట ఇలా అన్నాడు, 1
Romans 11:8దీని గురించి, “నేటి వరకూ దేవుడు వారికి స్పష్టతలేని మనసు, చూడని కళ్ళు, వినని చెవులు ఇచ్చాడు” అని రాసి ఉంది.