Joel 2:11
యెహోవా తన సైన్యం ముందు తన స్వరం పెంచాడు, 1 ఆయన యోధులు చాలా ఎక్కువమంది. 1 ఆయన ఆజ్ఞలను నెరవేర్చేవారు బలవంతులు. 1 యెహోవా దినం గొప్పది, మహా భయంకరమైనది. 1 దాన్ని ఎవరు వైపుకోగలరు? 1 పశ్చాతపనికి పిలుపు
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
2 Samuel 22:14యెహోవా ఆకాశం నుండి గర్జించాడు. 1 సర్వోన్నతుడు భీకర ధ్వని చేశాడు. 1
Psalms 46:6జాతులు ఘోషిస్తున్నాయి. రాజ్యాలు కంపిస్తున్నాయి. ఆయన తన స్వరాన్ని పెంచినప్పుడు భూమి కరిగిపోయింది. 1
Isaiah 7:18ఆ దినాన దూరంగా ఐగుప్తు ప్రవాహాల దగ్గర ఉన్న జోరీగలను, అష్షూరు దేశపు కందిరీగలను యెహోవా ఈల వేసి పిలుస్తాడు. 1
Isaiah 42:13యెహోవా శూరునిలాగా బయటికి కదిలాడు. యోధునిలాగా రోషంతో ఆయన బయలుదేరాడు. 1 తన శత్రువులను ఎదిరిస్తూ ఆయన హుంకరిస్తాడు. వారికి తన శూరత్వాన్ని కనపరుస్తాడు. 1
Jeremiah 30:7అయ్యో, ఎంత భయంకరమైన రోజు! అలాంటి రోజు ఇంకొకటి రాదు. అది యాకోబు సంతతి వాళ్లకు ఆందోళన కలిగించే సమయం. అయినా దానిలోనుంచి అతనికి రక్షణ దొరుకుతుంది.’”
Ezekiel 22:14నేను నీకు శిక్ష వేసినప్పుడు తట్టుకోడానికి చాలినంత ధైర్యం నీ హృదయానికి ఉందా? యెహోవానైన నేనే ప్రకటిస్తున్నాను. దాన్ని నేను నెరవేరుస్తాను.