Matthew 11:10
‘నేను నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను. 1 అతడు నీ ముందు వెళ్ళి నీ దారి సిద్ధం చేస్తాడు’ అని రాసి ఉన్నది ఇతని గురించే.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Isaiah 40:3వినండి, అడవిలో ఒకడు ఈ విధంగా ప్రకటన చేస్తున్నాడు, 1 “అరణ్యంలో యెహోవాకు మార్గం సిద్ధపరచండి. ఎడారిలో మా దేవుని రాజమార్గం తిన్నగా చేయండి.” 1
Malachi 4:5యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహా దినం రాకముందు నేను ప్రవక్త అయిన ఏలీయాను మీ దగ్గరికి పంపుతాను.
Mark 1:2యెషయా ప్రవక్త రాసిన గ్రంథంలో ఇలా ఉంది, 1 “ఇదిగో, నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను. 1 అతడు నీ మార్గం సిద్ధపరుస్తాడు. 1
John 1:23దానికి అతడు, “యెషయా ప్రవక్త పలికినట్టు నేను, 1 ‘ప్రభువు కోసం దారి తిన్నగా చేయండి’ అని 1 అరణ్యంలో బిగ్గరగా కేక పెట్టే ఒక వ్యక్తి స్వరాన్ని” అన్నాడు.