Micah 2:3
కాబట్టి యెహోవా ఇలా చెబుతున్నాడు, 1 “ఈ వంశం మీదికి విపత్తు పంపించబోతున్నాను. 1 దాని కిందనుంచి మీ మెడలను వదిలించుకోలేరు. 1 గర్వంగా నడవ లేనంతగా అపాయం రాబోతుంది. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Isaiah 2:11మానవుని అహంకార దృష్టిని ఆయన తగ్గించేస్తాడు. 1 మనుషుల గర్వాన్ని అణగదొక్కుతాడు. 1 ఆ రోజున యెహోవా మాత్రమే ఘనత పొందుతాడు. 1
Isaiah 5:19“దేవుడు త్వరపడాలి. ఆయన వెంటనే పని జరిగించాలి, మేము ఆయన కార్యాలు చూడాలి. 1 ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని ఆలోచన మాకు తెలిసేలా అది కార్యరూపం దాల్చాలి” అనే వారికి బాధ. 1
Isaiah 29:20నిర్దయులు లేకుండా పోతారు. పరిహాసం చేసేవాళ్ళు అంతరిస్తారు. 1
Jeremiah 13:15జాగ్రత్తగా వినండి. యెహోవా మాట్లాడుతున్నాడు, అహంకారం వద్దు. 1
Jeremiah 27:12నేను యూదా రాజు సిద్కియాతో మాట్లాడి ఈ విషయం చెప్పాను. “బబులోను రాజు కాడిని మీ మెడ మీద పెట్టుకుని, అతనికీ అతని ప్రజలకూ సేవ చేస్తే మీరు బతుకుతారు.
Jeremiah 36:23యెహూది మూడు నాలుగు వరుసలు చదివిన తరువాత, రాజు చాకుతో దాన్ని కోసి, ఆ కుంపటిలో వేశాడు. అప్పుడు అది పూర్తిగా కాలిపోయింది.