Micah 2:4
ఆ రోజు మీ శత్రువులు మీ గురించి ఒక పాట పాడతారు. 1 ఎంతో దుఃఖంతో ఏడుస్తారు. 1 వారిలా పాడతారు, ఇశ్రాయేలీయులమైన మనం బొత్తిగా పాడైపోయాం. 1 యెహోవా నా ప్రజల భూభాగాన్ని మార్చాడు. 1 ఆయన నా దగ్గర నుంచి దాన్ని ఎలా తీసేస్తాడు? 1 ఆయన మన భూములను ద్రోహులకు పంచి ఇచ్చాడు.” 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Numbers 23:18బిలాము ప్రవచనంగా “బాలాకూ, లేచి విను. సిప్పోరు కుమారుడా, ఆలకించు.
Numbers 24:15బిలాము ప్రవచనం చెప్పాడు. “బెయోరు కొడుకు బిలాము మాట్లాడుతున్నాడు, కనువిప్పు కలిగినవాడు మాట్లాడుతున్నాడు.
2 Samuel 1:17దావీదు సౌలును గూర్చి, అతని కొడుకు యోనాతానును గూర్చి భూస్థాపన విలాప గీతం ఒకటి పాడాడు.
2 Chronicles 35:25యిర్మీయా యోషీయాను గురించి శోక గీతం రాశాడు. గాయకులూ గాయకురాండ్రంతా ఇప్పటికీ యోషీయా కోసం ఆ పాట పాడుతూ దుఃఖిస్తారు. ఈ గీతాలు ఇశ్రాయేలులో వాడుక అయ్యాయి. విలాప వాక్యాల్లో అలాంటివి రాసి ఉన్నాయి.
Job 27:1యోబు మాట్లాడడం మొదలు పెట్టి ఇలా అన్నాడు. 1
Isaiah 14:4ఆ రోజున నువ్వు బబులోను రాజు గూర్చి ఎగతాళి పాట ఎత్తి ఇలా పాడతావు. 1 “బాధించిన వాళ్లకు అంతం ఎలా వచ్చిందో చూడు. గర్వించిన రౌద్రం ఎలా అంతమయ్యిందో చూడు! 1