The Bible Software
bible.softwareMicahMicah 3 › Micah 3:1

Micah 3:1

నేనిలా చెప్పాను. “యాకోబు నాయకులారా, 1 ఇశ్రాయేలీయుల అధికారులారా, ఇప్పుడు వినండి. 1 న్యాయం అంటే ఏంటో మీరు తెలుసుకోవద్దా? 1

బైబిల్ (తెలుగు)

In The King James Version

And I said, Hear, I pray you, O heads of Jacob, and ye princes of the house of Israel; Is it not for you to know judgment?

In Context

2మీరు మంచిని అసహ్యించుకుని చెడును ఇష్టపడతారు. 1 నా ప్రజల చర్మం ఒలిచేసి 1 వారి ఎముకల మీద ఉన్న మాంసాన్ని చీలుస్తారు. 1

Read all of Micah 3

Cross References

Deuteronomy 1:13జ్ఞానం, తెలివి కలిగి మీ గోత్రాల్లో పేరు పొందిన మనుషులను ఎన్నుకోండి. వారిని మీకు నాయకులుగా నియమిస్తాను” అని చెప్పాను.

2 Chronicles 19:5యూదాలో ప్రాకారాలున్న పట్టణాలన్నిటిలో అతడు న్యాయాధిపతులను ఏర్పరచాడు.

Psalms 14:4యెహోవాకు ప్రార్థన చెయ్యకుండా ఆహారం మింగినట్టు నా ప్రజలను మింగుతూ పాపం చేసేవాళ్ళందరికీ తెలివి లేదా? 1

Isaiah 1:10సొదొమ పాలకులారా, యెహోవా మాట వినండి. 1 గొమొర్రా ప్రజలారా, మన దేవుని ధర్మశాస్త్రం ఆలకించండి. 1

Jeremiah 5:4నేనిలా అనుకున్నాను “వీరు కేవలం బీదవారు. యెహోవా మార్గాలు, తమ దేవుని న్యాయవిధులు తెలియని బుద్ధిహీనులు. 1

Jeremiah 13:15జాగ్రత్తగా వినండి. యెహోవా మాట్లాడుతున్నాడు, అహంకారం వద్దు. 1

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study Micah 3:1

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
Micah 3Micah 3:2 →