Micah 3:2
మీరు మంచిని అసహ్యించుకుని చెడును ఇష్టపడతారు. 1 నా ప్రజల చర్మం ఒలిచేసి 1 వారి ఎముకల మీద ఉన్న మాంసాన్ని చీలుస్తారు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
1 Kings 22:6ఇశ్రాయేలు రాజు దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిపించి “యుద్ధానికి రామోత్గిలాదు మీదికి వెళ్ళాలా, వద్దా?” అని వారినడిగాడు. వాళ్ళు “వెళ్ళండి, దాన్ని యెహోవా రాజైన మీ వశం చేస్తాడు” అన్నారు.
Psalms 15:4అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. యెహోవా పట్ల భయభక్తులు గలవాళ్ళను అతడు సన్మానిస్తాడు. అతడు మాట ఇచ్చినప్పుడు నష్టం కలిగినా తన మాట వెనక్కి తీసుకోడు. 1
Psalms 139:21యెహోవా, నిన్ను ద్వేషించే వాళ్ళను నేను ద్వేషిస్తున్నాను గదా. నీ మీద తిరుగుబాటు చేసేవాళ్ళను నేను అసహ్యించుకుంటున్నాను గదా. 1
Isaiah 3:15నా ప్రజలను నలగ్గొట్టి, వాళ్ళ ముఖాలు మీరెందుకు నేల రాస్తున్నారు?” 1 అని ప్రభువూ, సేనలకు అధిపతీ అయిన యెహోవా అంటున్నాడు. 1
Ezekiel 22:27దానిలో రాజకుమారులు లాభం సంపాదించడానికి నరహత్య చెయ్యడంలో, మనుషులను నాశనం చెయ్యడంలో వేటను చీల్చే తోడేళ్లలా ఉన్నారు.
Amos 4:1సమరయ పర్వతం మీద ఉన్న 2 బాషాను + 4:1 బాషాను సారవంతమైన భూమి ఆవులారా, పేదలను అణిచేస్తూ 2 దిక్కులేని వాళ్ళని బాధిస్తూ, 2 మీ భర్తలతో “మాకు సారాయి తీసుకు రా” 2 అనే మీరు, ఈ మాట వినండి. 2